Career Corner

Disclaimer – Terms of Use…

contact us at: admin@sripatham.org

ఉద్యొగం పురుష లక్షణం అన్నది పాత నానుడి. ప్రస్తుత పరిస్థితులలో ఉద్యొగం అన్నది స్త్రీ పురుష భేధం లేకుండా అందరికి అత్యంత అవసరం. ఈ ఉద్యొగం పొందడం అన్నది ఎవరి జీవితంలో నైన అత్యంత ముఖ్యమైన ఘట్టం. మన జీవితాన్ని నిర్ణయించేది, సమాజంలో గౌరవాన్ని ఇచ్చే వాటిలో ఉద్యోగం కీలకమైన పాత్ర పోషిస్తుంది.
అయితే మన లో చాలా మంది ఎంత చదివినా ఉద్యొగాలు ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యొగాలు ఎవరికీ రావడం లేదని అంటూ ఉంటాము. అయితే మనకి తెలిసిన ఉద్యోగాలు ఎన్ని అందులో మనం ఎన్ని ఉద్యోగాల పోటీ పరీక్ష లకి హాజరుకావచ్చు ? ఈ పరీక్షలు ఎప్పుడు, ఎక్కడ ఏ విధంగా జరుగుతాయి ? వాటి సిలబస్ ఏమిటి ? వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? వంటి వివరాలు చాలమందికి తెలియవు. డిగ్రీ అయ్యక కూడా తెలియక పోవడం ఇంకా దురదృష్టం. మనకి ఎమి కావాలో తెలిస్తే ఎలా సాధించుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఏదైనా విషయం గురించి తెలుసుకంటే విజయానికి సగదూరం ప్రయాణం చేసినట్టే. ముదుగా తెలుసుకోవడంవలన పరీక్షల నోటిఫికేషన్ వెలువడే కంటే ముదుగా ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. తద్వారా సమయం ఎక్కువగా పొందే అవకాశం ఉంది.

ఈ భాగంలో పభుత్వ రంగం లోని కొన్ని ఉద్యోగావకాశల గురించి క్లుప్తంగా చూద్దాం.

       

        కెరీర్ ప్లానెర్…

        కెరీర్ – బయో మెడికల్ ఇంజనీరింగ్…

        బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం…                                        

         బ్యాంక్ లో ఉద్యొగాలు…     

         స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి)                                                          

         సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్…

         ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్…

         కంబైండ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్….

          సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ ఎగ్జామినేషన్ ( అసిస్టెంట్ కమాండెంట్స్)

         కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్…

         ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

         ఇండియన్ ఎకనామిక్ / ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్…

         జియాలజిస్ట్ ఎగ్జామినేషన్

         ఇండియన్ ఆర్మీ లో ఉద్యొగాలు…

         పారా మిలటరీ దళాలలో ఉద్యోగాలు

        

         

 

 

Leave a Reply

Your email address will not be published.