Tag Archives: కెరీర్

IBPS-CWE-Clerical

Details of Common Written Examination (CWE)- Clerical conducted by Institute of Banking Personal Selection (IBPS) Institute of Banking Personal Selection (IBPS) will conduct the Common Written Examination (CWE) as a pre-requisite for recruitment in Clerical Cadre posts in 20 public sector banks. This selection process is divided in three parts. These are CWE( Prlims), CWE (Mains)… Read More »

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి) …

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి) ద్వారా జరిగే నియామకాలు : మన దేశం లో క్రమం తప్పకుండా, ప్రతీ సంవత్సరం ఉద్యొగ నియామకాలకి నొటిఫికేషన్ విడుదలచేస్తూ వివిద కేంద్ర ప్రభుత్వ ఉద్యొగాలను భర్తీ చేసే సంస్థల్లో యు.పి.ఎస్.సి, ఎస్.ఎస్.సి., ఐ.బి.పి.ఎస్ ప్రధానమైనవి. ఇప్పుడు మనం ఎస్.ఎస్.సి ద్వారా జరిగే నియామకాల గురించి చూద్దాము. ఎస్.ఎస్.సి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ లలోని వివిధ విభాగలలో ఉద్యొగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు పదవ తరగతిలో ఉత్తీర్ణులైన… Read More »

భారతీయ భద్రతా దళాలలొ ఉద్యోగాలు

భారతీయ భద్రతా దళాలలొ ఉద్యోగాలు: భద్రతా దళాలు అంటే మిలటరీ, ఎయిర్ ఫొర్స్, నేవీ. వీటినే త్రివిద దళాలు అని కూడా అంటారు. కేవలం ఇవే కాకుండా పారా మిలటరీ దళాలో కూడా నియామకాలు జరుగుతాయి. ఈ దళాలలో ఉద్యొగావకాశాల గురించి క్లుప్తంగా… పారా మిలటరీ దళాలలో ఈ విభాగాలు ఉన్నాయి : 1. బొర్డర్ సెక్యురిటీ ఫొర్సెస్ (బి.ఎస్.ఎఫ్) 2. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫొర్సెస్ ( సి. అర్. పి. ఎఫ్) 3. ఇండో… Read More »

ఇండియన్ ఆర్మీ లో ఉద్యొగాలు…

ఇండియన్ ఆర్మీ లో ఉద్యొగాలు: భారతదేశ సైన్యం లో ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి దేశంలోని అన్ని ప్రాంతాలలోను రిక్రూట్మెంట్ అధికారులను నియమించారు. మన తెలుగు రాష్ట్రాలలో మూడు బ్రాంచిలు ఉన్నాయి. 1. విశాఖపట్నం బ్రాంచి పరిధి లో : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్దులు,; 2. గుంటూరు బ్రాంచి పరిధి లో: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూర్, నల్గొండ, జిల్లాల అభ్యర్దులు,; 3.… Read More »

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్…

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యు.పి.ఎస్.సి నిర్వహించే పరీక్షలలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినషన్ ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయి. ఈ పరీక్షలకు కావలసిన విద్యార్హతలు మొదలైన వివరాలు: వయస్సు: అభ్యర్థి వయస్సు 21 సం. నిండి 30 సం మధ్య ఉండాలి. , ఎస్.సి. ఎస్టి ఒ.బి.సి కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయో పరిమితి లో సడలింపు ఉంది. విద్యార్హతలు: ఎదైనా బ్యాచిలర్… Read More »

ఇండియన్ ఎకనామిక్ / ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్

ఇండియన్ ఎకనామిక్ / ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్: ధన మూలమిదమ్ జగత్ అన్నారు పెద్దలు. దీనిని బట్టే మన జీవితంలో ధనం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇది వ్యక్తిగతజీవితానికే కాదు దేశం యొక్క అభివృద్ధి కి కూడా ఆర్ధికరంగ పరిపుష్టత చాలా అవసరం. దేశ అభివృద్ధికి ఏ ఏ రంగం లో ఎంత పెట్టుబడులు పెట్టాలి ఎంత నిధులు కేటాయించాలి వంటి వాటిని ఆర్ధిక నిపుణులు నిర్ణయిస్తారు. ఆర్ధిక వృద్ధి లెక్కలకి ఈతర సూచీలకి పెట్టిన… Read More »

జియాలజిస్ట్ ఎగ్జామినేషన్…

జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలకి జియాలజిస్ట్ లని యు.పి.ఎస్.సి. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది. ఈ పరీక్ష కింద కేటగిరీ-1 లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మైన్స్ కేటగిరీ-2 లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఇరిగేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ లలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో నియమిస్తారు. ఈ పరిక్ష వ్రాయగోరే అభ్యర్ధికి కావల్సిన అర్హతలు: అభ్యర్ధి వయస్సు : 21 నుంచి… Read More »

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ భారత దేశం లోని అత్యున్నత ఉద్యొగాలకి యు.పి.ఎస్.సి ద్వారా జరిగే పరీక్ష ఇది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 27 ఉద్యొగాలు / సర్వీసు లకు జరుగుతుంది. అవి అఖిల భారత సర్వీసులు: Indian Administrative Services Indian Foreign Service Indian Police Service గ్రూప్ A సెంట్రల్ సర్వీసులు: Indian P& T Accounts & Finance Service Indian Audit & Accounts Services Indian Customs &… Read More »

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలొ ఇంజనీర్ ఉద్యొగాలకు యు.ప్.ఎస్.సి నిర్వహించే పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష. ఈ పరీక్ష ద్వరా సివిల్ ఇంజనీరింగ్, మెకనికల్ ఇంజనీరింగ్, ఎలక్త్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికషన్ ఇంజనీరింగ్ కేటగిరీ లలో భర్తీ జరుగుతుంది. వయస్సు: అభ్యర్ఠుల వయస్సు– 21- 30 సం. మధ్య ఉండాలి. ఎస్.సి., ఎస్.టి., ఒ.బి.సి., అభ్యర్ధులకు ప్రభుత్వ నియమాలను అనుసరిచి సడలింపు ఉంటుంది. విద్యార్హతలు: గ్ర్తింపు పొందిన విశ్వ విద్యలయం… Read More »

కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్

కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్: భారత దేశ త్రివిధ దళాలలో అఫీసర్లుగా చేరాలనుకునేవారికి ఈ పరీక్ష అవకాశంకల్పిస్తుంది. ఈ పరీక్ష ను యు.పి.ఎస్.సి నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా నాలుగు రకాల భర్తీలు జరుగుతాయి. అవి– 1. డెహ్రడూన్ లోని భారతీయ మిలటరీ అకాడమీ 2.నేషనల్ అకాడమీ గోవా 3.హైదరాబాద్ లోని ఎయిర్ ఫొర్స్ స్టేషన్ 4. చెన్నై లోని అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరీక్షా విధానము: ఈ పరీక్ష  1. డెహ్రడూన్ లోని భారతీయ మిలటరీ… Read More »

సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ ఎగ్జామినేషన్ ( అసిస్టెంట్ కమాండెంట్స్)

సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ ఎగ్జామినేషన్ ( అసిస్టెంట్ కమాండెంట్స్) సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ లలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఉద్యోగాలను యు.పి.ఎస్.సి. పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ పరీక్ష ద్వారా సి.ఆర్.పి.ఎఫ్, ఐ.ట్.బి.ఎఫ్ ,సి.ఐ.ఎస్.ఎఫ్, బి.ఎస్.ఎఫ్, ఎస్.ఎస్.బి లలో అస్సిస్టెంట్ కమాండెంట్స్ నియమాకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగాల గురించిన వివరాలు క్లుప్తంగా : వయస్సు: 20 సం. నుండి 25 సం. వరకు విద్యార్హతలు: డిగ్రీ లేదా సత్సమాన పరీక్ష లో ఉతీర్ణులై ఉండాలి. ఇతర వివరాలు:… Read More »