సేంద్రియ వ్యవసాయము – వెర్మి కల్చర్
స్వయం ఉపాధి – సేంద్రియ వ్యవసాయము – వెర్మి కల్చర్ (updated on 22.04.2020) సేంద్రియ వ్యవసాయము – వెర్మి కల్చర్ : ఈ రొజులలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న వ్యవసాయ విదానము సేంద్రియ వ్యవసాయము ( Organic Farming). నిజానికి ఇది మన దేశానికి కొత్త కాదు.రసాయన ఎరువులు, మందుల ధాటికి మరుగున పడి, మళ్ళీ మన పూర్వ వైభవం దిశగా నడుస్తున్న వ్యవసాయ విదానమే మన సేంద్రియ వ్యవసాయము. ఈ రంగం లో అనేక ఉద్యొగ, ఉపాధి అవకాశములు ఉన్నాయి. ఈ అవకాశాలు కేవలం వ్యవసాయ రంగంలోనే అనుకుంటే పొరపాటు. దీని అధారంగా… Read More »