స్వయం ఉపాధి – ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు

By | April 14, 2015

స్వయం ఉపాధి – ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు

(updated on 26.01.2019)

మన దేశ ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డాజిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమేనేడు వ్యవసాయంపేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి వివిధ పరిశ్రమలకిరైతులకి మంచి ఆదాయం వస్తుందిఈ విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా నిరుద్యోగంపేదరికం కొంతవరకు తగ్గుతాయి.

ఈ పరిశ్రమలని తమ తమ గ్రామాలలోనే తక్కువ పెట్టుబడితో స్థాపించవచ్చును.దీనివలన ఆయా గ్రామాలలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. Forward – backward linkage వలన ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచుకోవచ్చు.

మనదేశంలో దాదాపు ఇరవై Agro Climatic Zones, రకరకాల మట్టి రకాలువాతావరణ పరిస్థితులు ఉండటం వలన దాదాపుగా ప్రపంచంలో పండే అన్ని రకాల పంటలని పండిచవచ్చునువ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్న మనదేశం నేడు దిగుమతి చేసుకుంటోందంటే దానికి కారణం ఎవరు మనం ప్రపంచంలో పాలుచెరకుటీ ఉత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్నాంమన వ్యవసాయ ఉత్పత్తు లలో 10 % నుంచి 20 % వరకు వీటి విలువ సుమారుగా ఒక లక్షకోట్ల రూపాయిలునిల్వ చేసుకోగలిగే వసతులను ( post harvest facilities) కల్పించుకోలేక పోవడం వలన కోల్పోతున్నాము..

Agro processing అంటే ఏమిటి ?

సాధారణ భాషలో చెప్పాలంటే వ్యవసాయ ఉత్పత్తులని నిలువ చేసి వివిధ రకాలుగా వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమయ్యే వీలుగా చేసే ప్రొసెసింగ్ నే ఆగ్రో ప్రోసెసింగ్ అంటాముఆగ్రో ప్రోసెసింగ్ ను మూడు విధాలుగా విభజిస్తారు.

  1. Primary Processing: Cleaning, grading, milling packing వంటి ప్రక్రియలను ఇందులో చేరుస్తారు.

  2. Secondary Processingఆగ్రో ప్రొసెసింగ్ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకు గా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు.

  3. అగ్రో ప్రొసెసింగ్ పరిశ్రమలువ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి,వివిధ ఉత్పత్తు లను తయారు చేయడం.

మన దేశం లో సుమారుగా 10 లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఆహారపదార్ధల మార్కెట్ ఉంది. ఇందులో సుమారుగా 60% ప్రైమరీ ప్రొసెసింగ్ లోనే ఉన్నయిఈ మార్కెట్ సంవత్సరానికి  20% దాకా పెరుగుతోంది. కాబట్టి ఈ రంగాన్ని విస్మరించలేము.

ఆగ్రొ ప్రొసెసింగ్ వలన లాభాలు:

  • చిన్న రైతులకు అదాయం పెరుగుతుంది.

  • గ్రామాలలో పరిశ్రమల స్థాపన పెరుగుతుందిదీని వలన నగరాలకు వలసలు తగ్గుతాయిదీని వలన నగరాలపైన వస్తున్న ఒత్తిడి అదుపులోకి వస్తుంది.

  • గ్రామాల్లో ఆదాయం పెరగడం వలనవారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.మన దేశ అర్ధిక పరిస్థితి మెరుగు పడడానికి ఇది తప్పనిసరి.

  • అన్నింటి కన్నా ముఖ్యంగా దేశంలో పేదరికం తగ్గుతుంది.

ఆగ్రో ప్రోసెసింగ్ కు అనువైన పంటలు పరిశ్రమలు: :

  • పళ్ళుకూరగాయలు– జ్యూస్ లుజామ్ లుపచ్చళ్ళు వంటివి.

  • పువ్వులు

  • ఔషద మొక్కలువాటి ఉత్పత్తులు

  • బియ్యంగోధుమపప్పు దినుసులు

  • సొయాబీన్ ఉత్పత్తులు

  • చెరకు వాటి ఉత్పత్తులు

  • ప్రత్తి వాటి ఉత్పత్తులు మొదలైనవి…

    Post Harvest facilities లేక పోవడం వలన మనం కోల్పతున్న లక్ష కోట్ల వ్యవసాయ ఉత్పత్తులలో ప్రధానమైన ఉత్పత్తులు:

  • Oils & Fats : 36 %

  • Milk Products : 18 %

  • Cold beverages : 15 %

  • Bakery- 6 %

  • Confectionery : 4 % etc…

సాదారణంగా ఈ పరిశ్రమలు లాభాల బాటలో పయనించాలంటే ఈ క్రింది విషయాలపైన దృష్టి పెట్టాలి:

  • సరి అయిన సమయంలో బ్యాంక్ ఋణం పొందడం (అవసరమైతే)

  • పటిష్టమైనForward- Backward Linkages ను తయారు చేసుకోవడం

  • నాణ్యతా ప్రమాణాలను పాటించడం

  • పటిష్టమైన సప్లయ్ చైన్ ను తయారు చేసుకోవడం

  • మార్కెట్ లో చక్కటి పేరు ఇమేజ్ను పొందడం.

ఈ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఇంకా మంచి ఆదాయమును కూడా పొందవచ్చుఈ రంగం లో ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రొత్సాహకాలు ఉన్నాయివాటి గురించిఈ పరిశ్రమల గురించిన మరిన్ని వివరాలను తర్వాత తెలుసుకుందాం అయితే, ఈ వ్యాపారం ప్రారంభిచే ముందుగా మార్కెట్ సర్వే చేసుకుని తగు జాగ్రత్తలతో ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు.

All the best