Author Archives: Admin

ఇండియన్ ఎకనామిక్ / ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్

ఇండియన్ ఎకనామిక్ / ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్: ధన మూలమిదమ్ జగత్ అన్నారు పెద్దలు. దీనిని బట్టే మన జీవితంలో ధనం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇది వ్యక్తిగతజీవితానికే కాదు దేశం యొక్క అభివృద్ధి కి కూడా ఆర్ధికరంగ పరిపుష్టత చాలా అవసరం. దేశ అభివృద్ధికి ఏ ఏ రంగం లో ఎంత పెట్టుబడులు పెట్టాలి ఎంత నిధులు కేటాయించాలి వంటి వాటిని ఆర్ధిక నిపుణులు నిర్ణయిస్తారు. ఆర్ధిక వృద్ధి లెక్కలకి ఈతర సూచీలకి పెట్టిన… Read More »

జియాలజిస్ట్ ఎగ్జామినేషన్…

జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలకి జియాలజిస్ట్ లని యు.పి.ఎస్.సి. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది. ఈ పరీక్ష కింద కేటగిరీ-1 లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మైన్స్ కేటగిరీ-2 లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఇరిగేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ లలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో నియమిస్తారు. ఈ పరిక్ష వ్రాయగోరే అభ్యర్ధికి కావల్సిన అర్హతలు: అభ్యర్ధి వయస్సు : 21 నుంచి… Read More »

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ భారత దేశం లోని అత్యున్నత ఉద్యొగాలకి యు.పి.ఎస్.సి ద్వారా జరిగే పరీక్ష ఇది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 27 ఉద్యొగాలు / సర్వీసు లకు జరుగుతుంది. అవి అఖిల భారత సర్వీసులు: Indian Administrative Services Indian Foreign Service Indian Police Service గ్రూప్ A సెంట్రల్ సర్వీసులు: Indian P& T Accounts & Finance Service Indian Audit & Accounts Services Indian Customs &… Read More »

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలొ ఇంజనీర్ ఉద్యొగాలకు యు.ప్.ఎస్.సి నిర్వహించే పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష. ఈ పరీక్ష ద్వరా సివిల్ ఇంజనీరింగ్, మెకనికల్ ఇంజనీరింగ్, ఎలక్త్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికషన్ ఇంజనీరింగ్ కేటగిరీ లలో భర్తీ జరుగుతుంది. వయస్సు: అభ్యర్ఠుల వయస్సు– 21- 30 సం. మధ్య ఉండాలి. ఎస్.సి., ఎస్.టి., ఒ.బి.సి., అభ్యర్ధులకు ప్రభుత్వ నియమాలను అనుసరిచి సడలింపు ఉంటుంది. విద్యార్హతలు: గ్ర్తింపు పొందిన విశ్వ విద్యలయం… Read More »

కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్

కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్: భారత దేశ త్రివిధ దళాలలో అఫీసర్లుగా చేరాలనుకునేవారికి ఈ పరీక్ష అవకాశంకల్పిస్తుంది. ఈ పరీక్ష ను యు.పి.ఎస్.సి నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా నాలుగు రకాల భర్తీలు జరుగుతాయి. అవి– 1. డెహ్రడూన్ లోని భారతీయ మిలటరీ అకాడమీ 2.నేషనల్ అకాడమీ గోవా 3.హైదరాబాద్ లోని ఎయిర్ ఫొర్స్ స్టేషన్ 4. చెన్నై లోని అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరీక్షా విధానము: ఈ పరీక్ష  1. డెహ్రడూన్ లోని భారతీయ మిలటరీ… Read More »

సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ ఎగ్జామినేషన్ ( అసిస్టెంట్ కమాండెంట్స్)

సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ ఎగ్జామినేషన్ ( అసిస్టెంట్ కమాండెంట్స్) సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ లలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఉద్యోగాలను యు.పి.ఎస్.సి. పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ పరీక్ష ద్వారా సి.ఆర్.పి.ఎఫ్, ఐ.ట్.బి.ఎఫ్ ,సి.ఐ.ఎస్.ఎఫ్, బి.ఎస్.ఎఫ్, ఎస్.ఎస్.బి లలో అస్సిస్టెంట్ కమాండెంట్స్ నియమాకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగాల గురించిన వివరాలు క్లుప్తంగా : వయస్సు: 20 సం. నుండి 25 సం. వరకు విద్యార్హతలు: డిగ్రీ లేదా సత్సమాన పరీక్ష లో ఉతీర్ణులై ఉండాలి. ఇతర వివరాలు:… Read More »

కంబైండ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలొని వైద్యుల ఖాళీలను యు.పి.యస్.సి  ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ (భారతీయ రైల్వేలో) ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ , సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ లలో ఊద్యోగాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాల లోపు ఊంటూ ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.  

స్వయం ఉపాధి – ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు

స్వయం ఉపాధి – ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు (updated on 26.01.2019) మన దేశ ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డా, జిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమే. నేడు వ్యవసాయం, పేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి వివిధ పరిశ్రమలకి, రైతులకి మంచి ఆదాయం వస్తుంది. ఈ విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా నిరుద్యోగం, పేదరికం కొంతవరకు తగ్గుతాయి. ఈ పరిశ్రమలని తమ తమ గ్రామాలలోనే తక్కువ పెట్టుబడితో స్థాపించవచ్చును.దీనివలన ఆయా గ్రామాలలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. Forward… Read More »

హామీ / తనఖా లేని ఋణాలు…

హామీ / తనఖా లేని ఋణాలు… సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే  బ్యాంక్ లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు  సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్  తప్పనిసరి అవుతుంది.