Tag Archives: చదువులు

కంబైండ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలొని వైద్యుల ఖాళీలను యు.పి.యస్.సి  ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ (భారతీయ రైల్వేలో) ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ , సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ లలో ఊద్యోగాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాల లోపు ఊంటూ ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.