సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ ఎగ్జామినేషన్ ( అసిస్టెంట్ కమాండెంట్స్)
సెంట్రల్ పోలీస్ ఫొర్సెస్ లలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఉద్యోగాలను యు.పి.ఎస్.సి. పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
ఈ పరీక్ష ద్వారా సి.ఆర్.పి.ఎఫ్, ఐ.ట్.బి.ఎఫ్ ,సి.ఐ.ఎస్.ఎఫ్, బి.ఎస్.ఎఫ్, ఎస్.ఎస్.బి లలో
అస్సిస్టెంట్ కమాండెంట్స్ నియమాకాలు జరుగుతాయి.
ఈ ఉద్యోగాల గురించిన వివరాలు క్లుప్తంగా :
వయస్సు: 20 సం. నుండి 25 సం. వరకు
విద్యార్హతలు: డిగ్రీ లేదా సత్సమాన పరీక్ష లో ఉతీర్ణులై ఉండాలి.
ఇతర వివరాలు:
సి.ఆర్.పి.ఎఫ్ ; ఐ.ట్.బి.ఎఫ్ ,సి.ఐ.ఎస్.ఎఫ్ లలో నియమకానికి స్త్రీ, పురుషులు అర్హులే.
బి.ఎస్.ఎఫ్; ఎస్.ఎస్.బి లలో నియమకానికి కేవలం పురుషులే అర్హులు.
మరింత వివరంగా త్వరలో…