సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
భారత దేశం లోని అత్యున్నత ఉద్యొగాలకి యు.పి.ఎస్.సి ద్వారా జరిగే పరీక్ష ఇది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 27 ఉద్యొగాలు / సర్వీసు లకు జరుగుతుంది.
అవి
అఖిల భారత సర్వీసులు:
-
Indian Administrative Services
-
Indian Foreign Service
-
Indian Police Service
గ్రూప్ A సెంట్రల్ సర్వీసులు:
-
Indian P& T Accounts & Finance Service
-
Indian Audit & Accounts Services
-
Indian Customs & Central Excise Services
-
Indian Defense Accounts Service
-
Indian Revenue Services
-
Indian Ordinance Factories Services
- Indian Postal Services
-
Indian Civil Accounts Services
-
Indian Railway Traffic Service
-
Indian Railway Accounts Service
-
Indian Railway Personal Services
-
Railway Protection Force
-
Indian Defense Estate Service
-
Indian Information Service
-
Central Industrial Security Force
-
Indian Trade Services
-
Dy. Supdt of Police in CBI
గ్రూప్ B సెంట్రల్ సర్వీసులు:
-
Central Secretariat Services
-
Railway Board Secretariat Services
-
The Armed Forces Headquarters Civil Service
-
Customs Appraisers Services
-
Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman,Diu and Dadra & Nagar Haveli Civil Services
-
Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman,Diu and Dadra & Nagar Haveli Police Services
-
Pondichery Civil Service.
ఇతర వివరాలు:
క్రమ సంఖ్య | అర్హత | అర్హత వివరాలు |
1 | వయస్సు | 21-30 సంవత్సరాలమధ్య
ఒ.బి.సి – 3 సంవత్సరాల ఎస్.సి. /ఎస్.టి / మాజీ సైనికోద్యొగులకు–5 సంవత్సరాల వికలాఁగులకు – 10 సంవత్సరాల సడలిఁపు ఊఁది. |
2 | విద్యార్హత | డిగ్రీ పుర్తీయిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు అర్హులు |
3 |
పరీక్ష ఎన్ని సార్లు వ్రాయవచ్చు ? |
ఒపెన్ కేటగిరీ – 4 సార్లు (గరిష్ఠంగా) ఒ.బి.సి. – 7 సార్లు (గరిష్ఠంగా) ఎస్.సి / ఎస్.టి – ఎన్నిసార్లైనా (వయో పరిమితి వరకు) |
మిగిలిన వివరాలు త్వరలో…