ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

By | October 3, 2015

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్:

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలొ ఇంజనీర్ ఉద్యొగాలకు యు.ప్.ఎస్.సి నిర్వహించే పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష. ఈ పరీక్ష ద్వరా సివిల్ ఇంజనీరింగ్, మెకనికల్ ఇంజనీరింగ్, ఎలక్త్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికషన్ ఇంజనీరింగ్ కేటగిరీ లలో భర్తీ జరుగుతుంది.

వయస్సు:

అభ్యర్ఠుల వయస్సు– 21- 30 సం. మధ్య ఉండాలి. ఎస్.సి., ఎస్.టి., .బి.సి., అభ్యర్ధులకు ప్రభుత్వ నియమాలను అనుసరిచి సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

గ్ర్తింపు పొందిన విశ్వ విద్యలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి సెక్షన్,బి పరీక్షలలో ఉత్తీర్ణులయిన లేదా తత్సమాన్ పర్రీక్ష లో ఉత్తీర్ణులయిన వారు అర్హులు.

పరీక్ష వివరాలు:

నాలుగు విభాగాలకు వేరువేరుగా పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కూడా ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

ఈ పరీక్ష ద్వారా ఏ ఏ ఉద్యొగాలలో నియమకాలు జరుగుతాయి ?

1. సివిల్ ఇంజనీరింగ్ ద్వారా :

ఇండియన్ రైల్వే సర్వీసెస్ అఫ్ ఇంజనీర్స్ , ఇండియన్ రైల్వే స్టొర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, అసిస్టెంట్ ఎగ్జికుటివ్ ఇంజనీర్ (సివిల్) సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (రోడ్స్), ఇండియన్ అర్డినెన్సె ఫ్యాక్టరీ సర్వీసెస్ గ్రూప్ ఎ ఉద్యోగలకు నియమకాలు జరుగుతయి.

2. మెకనికల్ ఇంజనీరింగ్ ద్వారా:

ఇండియన్ రైల్వే సర్వీసెస్ అఫ్ మెకనికల్ ఇంజనీర్స్, ఇండియన్ రైల్వే స్టొర్స్ సర్వీసెస్ (మెకానికల్ ), సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , ఇండియన్ అర్డినెన్సె ఫ్యాక్టరీ సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ నేవెల్ ఆర్మమెంట్ సర్వీసెస్ మొదలైనవి.

3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా:

ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఇండియన్ నేవెల్ ఆర్మమెంట్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , ఇండియన్ ఇనస్పెక్షన్ సర్వీసెస్, గ్రూప్, బి మొదలైనవి.

4. ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ ద్వారా:

ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ ,ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ సర్వీస్, ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ సరీసెస్,సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ఎ సర్వీసెస్ మొదలైనవి.

మరిన్ని వివరాలు త్వరలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *