Tag Archives: self employment

హామీ / తనఖా లేని ఋణాలు…

హామీ / తనఖా లేని ఋణాలు… సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే  బ్యాంక్ లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు  సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్  తప్పనిసరి అవుతుంది.

C F L

C F L బల్బుల తయారీ – లాభాలు…. స్వయం ఉపాధి పధకాలలో C F L బల్బుల తయారీ ఒక లాభదాయకమైన రంగము. ఈ బల్బులకి మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉంది. వీటి గురించి మరియు ఈ బల్బుల తయారీలో వచ్చే లాభాలను గురించి క్లుప్తంగా చూద్దాం.