Home

                                                                                                         Disclaimer – Terms of Use…

                                                                                                               contact us at: admin@sripatham.org

శ్రీపథం గురించి

దేశములో అత్యధిక శాతం యువతకి నేడు సరైన మార్గ దర్సనం లేదు. చాలా మందికి ఏమి చదవాలో తెలియదు, ఎంత చదవాలో తెలియదు, ఎందుకు చదవలో తెలియదు. చదివిన చదువు లక్ష్యము కేవలము ఉద్యోగమేనా ? అలా అయితే ప్రభుత్వ రంగములో ఉద్యోగావకాశాలు ఎంతవరకు కల్పిస్తున్నారు ? ప్రైవేట్ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ? విషయాలు మీద చాలామదికి అవగాహన లేదు.

ఇక స్వయంఉపాధి విషయానికి వస్తే ఇందులో కూడా మన యువతది అదే పరిస్థితి. ఏదైనా ప్రారంభించాలంటే ఏం చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ? అన్నది తెలియదు. కొత్త సంస్థలతొ పాటు వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిద్దామను కునే పాత సంస్థల కు కూడా ఇవి సమస్యే. కొన్ని సంస్థలు ఈ వివరాలు తెలపడానికి ఏర్పడినా వాటి రుసుము అందరికీ అందుబాటులో ఉండదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లగురించి కాదు కానీ చిన్న సంస్థలకి ఇది చాలా సమస్య. ఈ సమాచారము కొంతవరకైనా అందించి కొందరికైనా సహాయపడాలనే మా ఈ ప్రయత్నము.

అందుబాటులొ ఉన్న అవకాశాలను తెలియచెప్పటమే మా లక్ష్యం. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు అన్ని విధాల అలొచించి నిర్ణయం తీసుకోమ్మని మా మనవి.

Latest News….

కాంపిటీటివ్ పరీక్ష లకు ఉచిత శిక్షణ శిబిరము

Click Here for ….Application Form….